Vande Bharat Express: ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త అందనుంది. రాష్ట్రంలో వేగవంతమైన రైలు ప్రయాణానికి మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విశాఖపట్నం నుంచి తిరుపతికి మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ను …
Andhra Pradesh
