రైతన్నా మీ కోసం | ఈ నెల 24 నుంచి ప్రారంభం
రాష్ట్రంలో రైతుల కోసం కొత్తగా ‘రైతన్నా మీ కోసం’ (Raitanna Mee Kosam)అనే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఈ నెల 24 నుంచి ప్రారంభించనుంది. రైతులకు ప్రత్యక్ష లాభాలు అందించే ఐదు ప్రధాన సూత్రాలపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ALSO READ:KTR Formula E Case | కేటీఆర్ పై ఛార్జ్ సీట్..ఫైరైనా ఎమ్మెల్సీ కవిత నవంబర్ 24 నుంచి 29 వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లోని రైతు ఇళ్లకు వెళ్లి పంట ఎంపిక,…
