Amaravati financial centre | ఆర్థిక కేంద్రంగా అమరావతి: బ్యాంకింగ్ స్ట్రీట్‌కు శంకుస్థాపన
Amaravati Banking Street Launch: అమరావతిని ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అమరావతిలో 15 ప్రముఖ బ్యాంకులు మరియు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి పునాది వేయడం ద్వారా రాజధాని నగర ఆర్థిక వేగం మరింత పెరగనుంది. నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్…
