Akhanda 2 Pre Release Event | అఖండ 2′ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి
Akhanda 2 : నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న పెద్ద చిత్రం ‘అఖండ 2’ . డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం కోసం ఈ నెల 28న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. ALSO READ:మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే మందుల సామేలు ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవనున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. ఇందుకు సంబంధించిన…
