Akhanda 2 Hindi Trailer: ముంబై ఆడియన్స్‌ను అల్లాడించిన బాలయ్య డైలాగ్స్
ముంబై ఆడియన్స్‌ను అల్లాడించిన బాలయ్య డైలాగ్స్.అఖండ–2 హిందీ వెర్షన్ ట్రైలర్(Akhanda 2 Hindi Trailer) విడుదలై సినీ వర్గాల్లో భారీ హైప్‌ను సృష్టించింది. ముంబైలోని ప్రముఖ థియేటర్లలో ప్రత్యేకంగా ఈ ట్రైలర్‌ను ప్రదర్శించగా, బాలకృష్ణ చెప్పిన హిందీ డైలాగ్స్ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హిందీ నేటివిటీకి తగ్గట్టుగా బాలయ్య చెప్పిన పంచ్ డైలాగ్స్ శక్తివంతంగా ఉండటంతో, థియేటర్‌లో ఉన్నవారు ప్రశంసలు కురిపించారు. అఖండ–2(Akhanda 2) బాలకృష్ణ కెరీర్‌లో తొలి పాన్–ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతుండటం ప్రత్యేకతగా మారింది. ఈ…
