Customs officials seize 39 kg of cannabis worth ₹39 crore at Mumbai International Airport

Mumbai Drug Bust: ముంబై విమానాశ్రయంలో రూ.39 కోట్ల గంజాయి పట్టివేత 

Mumbai drug bust: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి ముంబైకి అక్రమంగా తరలిస్తున్న రూ.39 కోట్ల విలువైన 39 కిలోల విదేశీ గంజాయిని కస్టమ్స్ అధికారులు తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న 8 మందిని  అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గంజాయిని ముంబైలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న డ్రగ్ నెట్‌వర్క్‌కు చేరవేయాలనే ఉద్దేశంతో ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ALSO READ:కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం – సీనియర్…

Read More