SportsAaryavir Sehwag | తండ్రి పేరు కాదు.. ఆటతోనే గుర్తింపు తెచ్చుకున్న ఆర్యవీర్ సెహ్వాగ్ by Bajaswamy November 19, 2026 by Bajaswamy November 19, 2026Aaryavir Sehwag: ప్రముఖ క్రికెటర్ కుమారుడిగా మైదానంలోకి అడుగుపెట్టడం ఒక సవాలైతే.. తన ఆటతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం మరో విజయం. ఈ రెండింటినీ సాధిస్తూ యువ క్రికెటర్ ఆర్యవీర్ సెహ్వాగ్ అండర్-19 క్రికెట్లో తన సత్తా చాటాడు. కుమారుడి ప్రదర్శనపై …