Women Safety Helpline: దేశవ్యాప్తంగా మహిళల భద్రత కోసం కొత్త సేవ ప్రారంభం ప్రారంభం
దేశంలో మహిళలపై వేధింపులు, హింస, అఘాయిత్యాల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ మహిళల భద్రత(women safety helpline)ను బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని బాధితులకు తక్షణ సహాయం అందించాలనే ఉద్దేశంతో 24/7 గంటలు పనిచేసే కొత్త హెల్ప్‌లైన్ నంబర్ “14490” ను అధికారికంగా ప్రారంభించింది. అత్యవసర పరిస్థితులు, వేధింపులు, బెదిరింపులు లేదా ఇతర ఇబ్బందులను ఎదుర్కొంటున్న మహిళలు ఈ నంబర్‌కు కాల్ చేసి వెంటనే…
