సీఎం రేవంత్ రెడ్డి అందెశ్రీ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటిస్తున్న దృశ్యం

ప్రజాకవి అందెశ్రీకి సీఎం రేవంత్ నివాళి —పాడె మోసి కన్నీరు పెట్టుకున్న సీఎం

ప్రజాకవి అందెశ్రీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. అంత్యక్రియలకు వ్యక్తిగతంగా హాజరైన సీఎం, అందెశ్రీ పార్థివదేహం ముందు మౌనంగా నివాళి అర్పించారు. అనంతరం పాడె మోసి చివరి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంలో అందెశ్రీతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రేవంత్ భావోద్వేగానికి గురయ్యారు. అందెశ్రీ రాసిన కవిత్వం తెలంగాణ ప్రజల హృదయాల్లో నాటుకుపోయిందని, ఆయన సాహిత్యం ఉద్యమానికి ఊపిరినిచ్చిందని సీఎం పేర్కొన్నారు. “అందెశ్రీ కవిత్వం తెలంగాణ ఆత్మను ప్రతిబింబించింది. ALSO…

Read More