ముంబయి ట్రావెల్ టూరిజం ఫెయిర్ 2025లో రామోజీ ఫిల్మ్ సిటీకి ‘బెస్ట్ బూత్ డెకరేషన్’ అవార్డు

ముంబయి జియో వరల్డ్ సెంటర్‌లో ఆగస్టు 11 నుంచి 13 వరకు జరిగిన ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ 2025లో రామోజీ ఫిల్మ్ సిటీ తన ప్రత్యేక ఆకర్షణతో అందరి దృష్టిని ఆకర్షించింది. పర్యాటక రంగంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలు, ట్రావెల్ కంపెనీలు, హోటల్ గ్రూపులు, రాష్ట్ర పర్యాటక శాఖలు పాల్గొన్న ఈ ప్రదర్శనలో రామోజీ ఫిల్మ్ సిటీకి ‘బెస్ట్ బూత్ డెకరేషన్ అవార్డు’ లభించింది. రామోజీ స్టాల్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దడం ఈ అవార్డుకు ప్రధాన…

Read More