Wednesday, March 25, 2026
Chat on WhatsApp
HomeNationalStock Market Today | లాభాల్లో నిఫ్టీ & సెన్సెక్స్

Stock Market Today | లాభాల్లో నిఫ్టీ & సెన్సెక్స్

-

Chat on WhatsApp

tock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభంలో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్ల ప్రకటన ప్రభావంతో ఉదయం సూచీలు నష్టాల్లో ప్రారంభమై, తరువాత కొద్దిమేర లాభాల పుంజుకు చేరాయి.

సెన్సెక్స్ 266 పాయింట్ల లాభంతో 83,580 వద్ద ముగిసింది, నిఫ్టీ 50 50 పాయింట్లు పెరిగి 26,693 వద్ద స్థిరపడింది. ఉదయం సెన్సెక్స్ 83,249 వద్ద ప్రారంభమై, 83,612 వద్ద గరిష్ఠాన్ని తాకింది. రూపాయి విలువ డాలర్‌ 36 పైసలు తగ్గి 90.70 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ లో ఐటీసీ, కొటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్ షేర్లు బలంగా రాణించగా, టెక్ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఏషియన్ పెయింట్స్‌, బజాజ్ ఆటో షేర్లలో నష్టాలు కొనసాగాయి. కొత్త ఐటీ టూల్స్ పై మార్కెట్ ప్రకటించిన వార్తలతో ఐటీ షేర్లలో నష్టాలు మరింత కనిపించాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp