Tuesday, April 7, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshANAKAPALLIఎలమంచిలీలో పారిశుధ్యం పై అధికారుల ఆదేశాలు

ఎలమంచిలీలో పారిశుధ్యం పై అధికారుల ఆదేశాలు

-

Chat on WhatsApp

ఎలమంచిలీ పరిధిలో గల అన్ని గ్రామ పంచాయతీలు మరియు గ్రామాలలో పారిశుధ్యం మరియు త్రాగునీటి పైపుల నిర్వహణ పట్ల అధికారులంతా తనిఖీ చేసుకొని మెయిన్ రోడ్లలో ప్రజలను ఎవరిని కూడా బహిర్ భూములకు వెళ్ళ నీవ్వకుండా పరిశుభ్రత పాటిస్తూ ప్రజలను వివిధ అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తం చేయాలని ఎలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ అధికారులకు మాట్లాడుతూ ఆదేశాలు ఇచ్చారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp