ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామంలో నాట్కో కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు పురుగుమందుల వాడకం పై అవగాహన కల్పించారు. నాట్కో కంపెనీ మొదటగా మనుషుల కోసం మందులు తయారు చేసేదని గత మూడు సంవత్సరాల క్రితం నుంచి రైతులు సాగు చేసారు. పంటల కోసం అతి తక్కువ ధరకు పురుగు మందులను తయారు చేసి అందిస్తుందని వారు తెలిపారు. కొత్తగా ఉత్పత్తిన చేసిన గ్లాంజ్ అనే పురుగు మందును రైతుల సంక్షేమలో లాంచ్ చేశారు.
గ్లాంజ్ అన్ని పంటల్లో వచ్చే తెగుళ్లను నాశనం చేయడం తో పాటు పంటలను సంరక్షిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెప్పారు.
నాట్కో ఉత్పాదనలు అన్నిటికంటే క్వాలిటీ గా ఉండటంతో పాటువ్ధర కూడా రైతులకు అందుబాటులో ఉంటుందన్నారు.రాబోయే కాలంలో పురుగు మందుల్లో మరికొన్ని కొత్త ఉత్పాదనలు తీసుకోస్తామని రైతులకు మంచి ఉత్పత్తులు ఇవ్వాలని కంపెనీ ముందుకు వచ్చిందన్నారు.క్వాలిటీ లో ఎక్కడ రాజీ పడని కంపెనీ నాట్కోఅని వారు తెలిపారు.
రాయిగూడెం లో నాట్కో సంస్థ పురుగుమందుల అవగాహన శిబిరం
