ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామపంచాయతీలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద సభ్యత్వ నమోదు ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆదేశాల మేరకు అదేవిధంగా ప్రమాదంలో చనిపోయిన వారికి ఐదు లక్షలు ఇన్సూరెన్స్ అదేవిధంగా మట్టి ఖర్చు నిమిత్తం పది.వేల రూపాయలు పదోవ తరగతి ఇంటర్మీడియట్ పాసై డిగ్రీ పూర్తి చేసిన వారికి ఎమ్మెల్సీ ఓట్లు అర్హులని అన్నారు. ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అప్లికేషన్ ఇక్కడ ఇవ్వటం జరుగుతుందని, అప్లికేషన్ పూర్తి చేసి మీ ఓటును వినియోగించుకోవాలి మీ ఎమ్మెల్సీ ఓటు కూటమి అభ్యర్థికి చేయవలసిందిగా చింతలపూడి తెలుగుదేశం పార్టీ వారు కోరారు.
చింతలపూడి లో ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమం
