Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeWarangalNarsampetనర్సంపేట వద్ద గంజాయి పట్టివేత

నర్సంపేట వద్ద గంజాయి పట్టివేత

-

Chat on WhatsApp

నర్సంపేట నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులో 365 జాతీయ రహదారిపై రూ. 6 లక్షల 17వేల విలువచేసే 24 కిలోలు గంజాయిని పట్టుకున్న పోలీసులు. పోలీసుల అదుపులో ఓడిస్సా రాష్ట్రంకు చెందిన మనతోష్ దేవ్. పరారిలో మరో నిందితుడు శ్యామల దేవ్. గంజాయిని భద్రాచలం నుండి వరంగల్ కు తరలిస్తున్న నిందితులు. నిందితుల నుండి గంజాయితో పాటు, కారు, సెల్ ఫోన్ స్వాధీనం.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nitish Kumar moves to Rajya Sabha, triggering leadership change debate in Bihar

Nitish Kumar |రాజ్యసభకు నితీష్ కుమార్.. బీహార్‌లో కొత్త సీఎం ఎవరు?

Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు తిరగనుంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన నితీష్ కుమార్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈరోజు ఆయన రాజ్యసభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం...
- Advertisement -
Chat on WhatsApp