Monday, March 23, 2026
Google search engine
HomeInterNationalElon Musk Space AI Plan | భవిష్యత్తు కోసం ఎలాన్ మస్క్ కొత్త ప్రణాళిక

Elon Musk Space AI Plan | భవిష్యత్తు కోసం ఎలాన్ మస్క్ కొత్త ప్రణాళిక

-

Google search engine

Elon Musk: ప్రపంచ టెక్ కుబేరుడు, స్పేస్‌ఎక్స్, టెస్లా అధినేత “Elon Musk” తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు కొత్త ప్రణాళికలు ప్రకటించారు. అంతరిక్షంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేసి, సౌరశక్తితో విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

భవిష్యత్తులో AI వాడకం పెరిగితే భూమి మీద ఉన్న డేటా సెంటర్లు సరిపోవని, అందుకే అంతరిక్ష ఆధారిత డేటా సెంటర్లే పరిష్కారం అని మస్క్ అన్నారు.

అంతరిక్షంలో 10 లక్షల ఉపగ్రహాలను పంపే లక్ష్యంతో ఆయన ప్రణాళికలు రూపొందించారు. ఈ పథకానికి ఆర్థిక మద్దతు కోసం AI వ్యాపారాన్ని SpaceXలో విలీనం చేశారు, త్వరలో IPOకు సిద్ధమని ప్రకటించారు.

శాస్త్రవేత్తలు, పరిశ్రమ నిపుణులు సాంకేతిక, ఆర్థిక సవాళ్లను గుర్తించారు. అంతరిక్షంలో కంప్యూటర్ చిప్‌లు వేడెక్కి overheating అవ్వడం, ఉపగ్రహాల విఫలమయ్యే ప్రమాదం, ఇతర Starlink శాటిలైట్లకు ఢీకు తీరడం వంటి సమస్యలు ఎదురవవచ్చని హెచ్చరిస్తున్నారు.

ఈ ప్రణాళికను సాఫీగా అమలు చేయడం గణనీయమైన సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంది, కానీ భవిష్యత్తులో AI, అంతరిక్షం, డేటా సెంటర్ల వినూత్న కాంబినేషన్‌కి ఇది మార్గదర్శకంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

also read:Kurnool Auto Drivers Stunt | అది ఆటోనా…లేఖ బైక్ ఆ..కర్నూలు రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine