Police in Nirmal district arrest individuals cultivating ganja among crops. SP Janaki Sharmila urges public cooperation to eradicate drug menace.

నిర్మల్‌లో గంజాయి సాగు కలకలం, నిందితుల అరెస్ట్

గంజాయి సాగుపై పోలీసుల దాడి:నిర్మల్ జిల్లా అడవుల్లో అంతర్పంటగా గంజాయి మొక్కలు పెంచుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్పీ జానకి షర్మిల నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక దాడి నిర్వహించారు. అల్లంపల్లి, బాబా నాయక్ తండ ప్రాంతాలలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించి సుమారు 70 లక్షల విలువైన మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్ట్:కంది మరియు పత్తి పంటల మధ్యలో గంజాయి మొక్కలను లుకలుకగా పెంచుతూ అక్రమ లాభాలు ఆర్జించాలని చూసిన నిందితులను పోలీసులు…

Read More
Collector Abhilash Abhinav applauds Nirmal Gurukul students for winning silver in U-14 national archery. Encourages them for future achievements.

జాతీయ స్థాయి ఆర్చరీలో మెరిసిన నిర్మల్ గురుకుల విద్యార్థులు

జాతీయ స్థాయి విజయాలతో విద్యార్థుల మెరుగు:గుజరాత్‌లో నవంబర్ 19 నుండి 21 వరకు జరిగిన అండర్ 14 జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలలో నిర్మల్ జిల్లా కడెం మండలం అల్లంపల్లి జీయర్ గురుకులం విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. 8వ తరగతి విద్యార్థులు జగన్, హరిఓం, శశివర్ధన్లు పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి వెండి పథకాలను గెలుచుకున్నారు. జిల్లా కలెక్టర్ అభినందనలు:విద్యార్థుల విజయాలను గుర్తించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, తన ఛాంబర్‌లో వారికి అభినందనలు తెలిపారు….

Read More
The Nirmal district director visited Bhimanna Gutta Saibaba Society to address issues faced by the community, providing support and clarifying their rights.

భీమన్న గుట్ట సాయిబాబా సొసైటీ అంశంపై దృష్టి

భీమన్న గుట్ట సాయిబాబా సొసైటీకి 2004లో మంచిర్యాల్ మైనింగ్ నిర్మల్ అర్బన్ తాసిల్దార్ గారు పర్మిషన్ ఇచ్చారు. అయితే, ఇటీవలకాలంలో వారి టాక్టర్లను జెసిపిలు సీజ్ చేసి, ఫైన్ వేయడం జరిగింది. దీనిపై సంఘం, ట్రస్ట్ అధికారులు స్పందించారు. ఈ అంశం నిన్నాళ్ళలో నిర్మల్ జిల్లా డైరెక్టర్ వల్లపు శివ భూపతి గారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్న డైరెక్టర్, తెలంగాణ చైర్మన్ గారి ఆదేశాల మేరకు, వైస్ చైర్మన్ ఎత్తరి అంతయ్య…

Read More
During the Prajavani program, citizens presented petitions on education, health, agriculture, and housing issues, which were directed for quick action.

ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు

ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి భూ సమస్యలు, రెండు పడక గదుల ఇల్లు వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ ఆర్జీలను సమర్పించారు.ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులు సీఎం…

Read More
In Nirmal district, 286 paddy procurement centers have been set up for the purchase of rice, with arrangements made for various types of paddy. The procurement will continue until the end of December.

నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు

నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు 286 (PPC) సెంటర్లుగా నవంబర్ నెల నుంచే ఏర్పాటు చేయడం జరిగింది. సన్న రకం వరి ధాన్యానికి ప్రత్యేక సెంటర్లు మరియు దొడ్డు రకం వరి ధాన్యానికి వేరే సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో దాదాపు 33 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఇంతలో, ఎనిమిది కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రిలీజ్ చేయడం కూడా జరిగిందని అధికారులు…

Read More
Women from Gudiseryala staged a protest over lack of RTC bus service. MLA Bojju Patel assured immediate action to resolve the issue.

గుడిసెర్యాల గ్రామస్తుల ఆర్టీసీ బస్సు కోసం ఆందోళన

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని గుడిసెర్యాల గ్రామంలోకి ఆర్టీసీ బస్సు రావడంలేదని ఎక్స్ రోడ్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు గ్రామంలోని మహిళలు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఘటన స్థలానికి చేరుకొని త్వరలోనే ఆర్టీసీ బస్సు తమ గ్రామంలోకి వచ్చే విధంగా చర్యలు చేపడుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Read More
An awareness session was conducted in Khanapur Mandal for rice harvesting machine owners and drivers on safety and quality standards for paddy procurement. Key officials, including the Tahsildar and Agricultural Officer, participated in the meeting.

ఖానాపూర్ మండలంలో వరి కోత యంత్రాల అవగాహన సమావేశం

ఖానాపూర్ మండలంలో వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖల ఆధ్వర్యంలో వరి కోత యంత్రాల యజమానులకు, డ్రైవర్లకు, మరియు ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రములకు సంబంధించిన అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో వరి ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సేకరించే పద్ధతులు, వరి పొలాలు కోయేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, మరియు వరి కోత యంత్రాలు పనిచేసే సమయంలో అనుసరించాల్సిన నియమాలు చర్చించబడ్డాయి. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పి. కిరణ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి…

Read More