బిఆర్ఎస్ కార్యక్రమంలో హరీష్ రావు వ్యాఖ్యలు
మల్కాజిగిరిలో బిఆర్ఎస్ నాయకుడు జగదీష్ గౌడ్ అమ్మవారి మండపం వద్దకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని ఈరోజు ప్రపంచం గుర్తిస్తుందని తెలియజేశారు. అలాగే తెలంగాణ అభివృద్ధి చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ దే అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ముఖ్యంగా హైదరాబాద్ ను హైడ్రాను అడ్డం పెట్టుకొని బ్రష్టు పట్టిస్తున్నాడని విమర్శించారు. దుర్గామాత రేవంత్ రెడ్డికి మంచి ససద్బుద్ధిని…
