రణ్‌బీర్ అభిమానిగా ట్రోలింగ్‌లో సిద్దు జొన్నలగడ్డ

‘టిల్లు’ హీరో సిద్దు జొన్నలగడ్డ తన అభిమానులతో “ఆస్క్ సిద్దు” పేరుతో సోషల్ మీడియా చిట్‌చాట్ నిర్వహించగా, అందులో చెప్పిన ఓ సమాధానం ఇప్పుడు వివాదంగా మారింది. తన కొత్త సినిమా ‘తెలుసు కదా’ విడుదలకు ఒక్క రోజు ముందు, ట్విట్టర్ (X) వేదికగా అభిమానులతో పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ సిద్దు ఈ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన “మీ ఫేవరెట్ హీరో ఎవరు?” అనే ప్రశ్నకు సిద్దు “రణ్‌బీర్ కపూర్” అని…

Read More

బిగ్ బాస్‌పై పోలీస్ ఫిర్యాదు – బ్యాన్ డిమాండ్ చేస్తూ యువకుల ఆందోళన

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ప్రసిద్ధ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ పై సంచలన ఫిర్యాదు నమోదు కావడం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గజ్వేల్‌కు చెందిన కమ్మరి శ్రీనివాస్ తో పాటు, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్ అనే యువకులు ఈ ఫిర్యాదును చేశారు. వీరి ఆరోపణల ప్రకారం, బిగ్ బాస్ కార్యక్రమం సమాజంపై తక్కువ స్థాయి ప్రభావాన్ని చూపుతుందని, కుటుంబ విలువలను కించపరిచే విధంగా ప్రదర్శించబడుతున్నదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి….

Read More

‘ఎల్లమ్మ’ హీరోగా దేవిశ్రీ ప్రసాద్? వేణు యెల్దండి ప్రాజెక్ట్‌పై ఉత్కంఠ

‘బలగం’ సినిమాతో సంచలన విజయాన్ని సాధించిన దర్శకుడు వేణు యెల్దండి తన తదుపరి ప్రాజెక్ట్‌గా ప్రకటించిన ‘ఎల్లమ్మ’ సినిమాపై టాలీవుడ్‌లో భారీ ఉత్కంఠ నెలకొంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారన్నదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రచారం గత రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. మొదట ఈ సినిమాలో నాని నటిస్తారని ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో నాని ఈ చిత్రాన్ని…

Read More

వేఫేరర్ ఫిలిమ్స్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు – దుల్కర్ సంస్థ స్పష్టీకరణ

కోచ్చి, అక్టోబర్ 16:ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ స్థాపించిన నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిలిమ్స్ చుట్టూ తీవ్ర వివాదం నెలకొంది. తనను ఆ సంస్థకు చెందిన అసోసియేట్ డైరెక్టర్‌అని చెప్పుకున్న దినిల్ బాబు అనే వ్యక్తి సినిమా అవకాశాల పేరుతో ఓ యువతిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధిత యువతి ఎర్నాకుళం సౌత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదులో ఏముందంటే… బాధిత యువతి ఇచ్చిన వివరాల ప్రకారం, దినిల్…

Read More

తెలంగాణ అటవీ ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లకు గ్రీన్ సిగ్నల్ – 24 గంటల్లో అనుమతులు

హైదరాబాద్, అక్టోబర్ 16:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమకు, పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలనే లక్ష్యంతో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణలకు అధికారిక అనుమతులు లభించనున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన ‘ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ’ సింగిల్ విండో వెబ్‌సైట్ ద్వారా చిత్ర నిర్మాతలు కేవలం 24 గంటల్లో అనుమతి పొందగలుగుతారు. అడవుల్లో షూటింగ్‌కి ఆహ్వానం: తెలంగాణ అటవీ శాఖ సినీ పరిశ్రమ వర్గాలతో చర్చించి సుమారు…

Read More

దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు సమన్లు

ప్రముఖ సినీ కుటుంబం అయిన దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు నుంచి కోర్టు సమన్లు జారీ కావడం తెలుగు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత ఘటనకు సంబంధించి నటుడు వెంకటేశ్, హీరో రానా, నిర్మాత సురేశ్ బాబు, అభిరామ్లపై కేసు నమోదు కాగా, వీరందరూ నవంబర్ 14న కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలనే ఆదేశాలు నాంపల్లి న్యాయస్థానం జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి గురువారం నాంపల్లి కోర్టులో విచారణ…

Read More

కేజీఎఫ్ 3 ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమా? సోషల్ మీడియాలో కలకలం

పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించిన ‘కేజీఎఫ్’ సిరీస్‌కి సంబంధించిన మూడో భాగం పై మరోసారి సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. ‘కేజీఎఫ్ చాప్టర్ 3’ ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధమైందంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరుతో ఓ పోస్టర్ విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఈ న్యూస్‌ను ఫెస్టివల్‌లా జరుపుకుంటున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా లేకపోవడం గమనార్హం. బుధవారం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ…

Read More