లూర్ధుమాత మహోత్సవాల్లో పాల్గొన్న MLA సొంగా రోషన్ కుమార్
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని తడికలపూడిలో లూర్ధుమాత మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో ముఖ్య అతిథిగా చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. పుణ్యక్షేత్ర డైరెక్టర్ Dr. Rev. Fr. నాతానియేలు, సిస్టర్స్, ఉపదేశీ మాస్టర్లు శాసనసభ్యులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. భక్తుల సమక్షంలో మహోత్సవాలు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా MLA సొంగా రోషన్ కుమార్ లూర్ధుమాత నూతనంగా నిర్మించిన గుహను ప్రారంభించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తుల విశ్వాసానికి నూతనంగా తీర్చిదిద్దిన…
