రొద్దం మండలంలో మరుగుదొడ్లు దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

Roddam Mandal commemorated World Toilet Day with a rally promoting hygiene and sanitation. Students, teachers, and officials actively participated, advocating for clean toilets and surroundings. Roddam Mandal commemorated World Toilet Day with a rally promoting hygiene and sanitation. Students, teachers, and officials actively participated, advocating for clean toilets and surroundings.

రొద్దం మండల కేంద్రం నందు ప్రపంచ మరుగు దొడ్లు దినోత్సవం సందర్భంగా మన మరుగుదొడ్లు మన గౌరవం కార్యక్రమం మండల కేంద్రం రొద్దం జడ్పీ హైస్కూల్ విద్యార్థులచే అవగాహన ర్యాలీ కార్యక్రమం బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించిన రొద్దం M P D O రాంకుమార్ EOPRD గోవిందప్ప పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ వెల్ఫేర్ అసిస్టెంట్ వెంకటలక్ష్మి మండల కోఆర్డినేటర్ శంకర్ టీచర్లు షేక్షావలి విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచుకోండి ఆనందంగా జీవించండి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి అని ప్లే కార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించినారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *