ఉచిత దీపం -2 పథకం ప్రారంభం

The Free Lamp - 2 scheme was launched in Ichchapuram, Srikakulam district, by CM N. Chandrababu Naidu, along with state ministers and local leaders, symbolizing progress and commitment to the public. The Free Lamp - 2 scheme was launched in Ichchapuram, Srikakulam district, by CM N. Chandrababu Naidu, along with state ministers and local leaders, symbolizing progress and commitment to the public.

ఉచిత దీపం -2 పథకాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజవర్గం లో జెండా ఊపి ప్రారంభించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అభివృద్ధి ప్రదాతలు, చెప్పింది చేసి చూపించే ప్రజా హృదయ విజేతలు నారా చంద్రబాబునాయుడు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు , కింజరాపు రామ్మోహన్ నాయుడు , నాదెండ్ల మనోహర్ , జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ , స్థానిక శాసనసభ్యులు బెందాళం అశోక్, గౌరవ కూటమి ఎంఎల్ఏ లు, నాయకులు ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన శ్రీకాకుళం శాసనసభ్యులు సంచలన చరిత్రకారులు అన్న గొండు శంకర్పా ర్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *