హన్మకొండలో దసరా పండుగ వేడుకలు

Former Deputy Chief Minister Kadiyam Srihari conducted weapon and vehicle pooja in Hanamkonda, wishing health and prosperity to the people on Dussehra. Former Deputy Chief Minister Kadiyam Srihari conducted weapon and vehicle pooja in Hanamkonda, wishing health and prosperity to the people on Dussehra.

విజయ దశమి పర్వదినం సందర్బంగా హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయుధ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజలందరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించేలా ఆ దుర్గా మాత ఆశీర్వదించాలని ప్రార్థించారు. చెడు పై మంచి సాధించిన విజయమే దసరా పండుగ అని చెడు పై పోరాడి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి మనందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *