Tuesday, July 28, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshసాక్షి ఆఫీస్ దగ్గర మంటలు కలకలం.. నిజానికి ఇదే జరిగింది

సాక్షి ఆఫీస్ దగ్గర మంటలు కలకలం.. నిజానికి ఇదే జరిగింది

-

Chat on WhatsApp


ఏలూరు జిల్లాలోని ‘సాక్షి’ మీడియా కార్యాలయం వద్ద భారీగా మంటలు అంటుకున్నాయి. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.సాక్షి కార్యాలయానికి సమీపంలో ఉన్న ఓ ఫర్నిచర్ షాపులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి.దీనివల్ల జనం మధ్య మంటలు సాక్షి ఆఫీసులోనే అంటుకున్నాయన్న అపోహ ఏర్పడింది. ఆకస్మిక మంటలతో దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.సాక్షి ఆఫీసుకు ఏమీ జరగలేదని, మంటలు కేవలం పక్కనే ఉన్న ఫర్నిచర్ షాపులోనే జరిగాయి అని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ప్రజలు అపోహపడి అనవసరంగా భయపడకూడదు అని తెలిపారు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Dark rain clouds over Hyderabad as heavy rainfall begins

Telangana Weather | హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. మరో గంటలో కుండపోత వర్షం!

Telangana Weather: హైదరాబాద్‌తో పాటు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది. రాబోయే గంటల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప...
- Advertisement -
Chat on WhatsApp