Sunday, April 5, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshమహిళలకు వ్యాపార సాయం అందిస్తానని అపోలో హాస్పిటల్స్ ఎండీ ఉపాసన ప్రకటించారు

మహిళలకు వ్యాపార సాయం అందిస్తానని అపోలో హాస్పిటల్స్ ఎండీ ఉపాసన ప్రకటించారు

-

Chat on WhatsApp

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తనవంతుగా సాయం చేస్తానని హీరో రాంచరణ్ శ్రీమతి, అపోలో హాస్పిటల్స్ ఎండీ ఉపాసన పేర్కొన్నారు. తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉపాసన పాల్గొని మాట్లాడారు. హెల్త్ కేర్ రంగంలో మహిళలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. వారు చేపట్టబోయే వ్యాపారానికి కో ఫౌండర్ గా ఉండడంతో పాటు అవసరమైన సాయం అందిస్తానని చెప్పారు. తనతో కలిసి వ్యాపారం చేయడానికి ఔత్సాహిక యువ మహిళలు ముందుకు రావాలని కోరారు.

భారతదేశంలో హెల్త్ కేర్ సిస్టంలో మార్పు తీసుకురావడానికి సహాయం చేస్తానని పేర్కొన్నారు. తాము చేయబోయే వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలను, బిజినెస్ ప్లాన్స్, తనను కోఫౌండర్ గా ఎందుకు కోరుకుంటున్నారనే వివరాలను cofounder@urlife.co.in ద్వారా తనతో పంచుకోవాలంటూ ఉపాసన కోరారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

adivi sesh and mrunal thakur in dacoit movie trailer scene

Dacoit Movie | డెకాయిట్‌ మూవీ ట్రైలర్ విడుదల…అడివి శేష్, మృణాల్ కేమిస్ట్రీ హైలైట్

Dacoit Movie: అడివి శేష్‌ హీరోగా రాబోయే రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్‌’ ట్రైలర్ విడుదల అయింది. ఈ చిత్రాన్ని షానీల్ డియో దర్శకత్వం వహించారు. హీరోగా అడివి శేష్‌, హీరోయిన్‌గా మృణాల్...
- Advertisement -
Chat on WhatsApp