కామారెడ్డి పట్టణంలోని ప్లాస్టిక్ వ్యర్ధాల మిషన్ ను ప్రారంభించిన కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ : ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యవన్నాన్ని కాపాడండి అన్నారు.పుర చైర్ పర్సన్ కామారెడ్డి
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకం తగ్గించి , పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచు కోవాలని ,
ప్లాస్టిక్ ను బహిరంగ ప్రదేశాల్లో పార వేయొద్దని పట్టణ ప్రజలకు ఛైర్పర్సన్ తెలిపారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ సేకరణ డబ్బలలో మాత్రమే
వేయాలని సూచించారు , ఈ యొక్క మిషిన్ కొత్త బస్టాండ్లో మరియు ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు,మిర్జా ఆఫీస్ బేగ్ పాత శివ కృష్ణమూర్తి , గరిగంటి లక్ష్మీనారాయణ , చాట్ల వంశీ , భాస్కర్ గౌడ్ , ఏఈ శంకర్ , ఎస్సై పర్వేజ్, మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.