Saturday, March 28, 2026
Chat on WhatsApp
HomeHealth Newsతలనొప్పి, మైగ్రేన్: ఈ సమస్యల పరిష్కారానికి కావలసిన ఒక్క లోపం!

తలనొప్పి, మైగ్రేన్: ఈ సమస్యల పరిష్కారానికి కావలసిన ఒక్క లోపం!

-

Chat on WhatsApp

మనలో చాలామంది తరచూ తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. అంతమాత్రాన వారేమీ అనారోగ్యంతో కనిపించరు. కానీ, తలనొప్పి అని తరచూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మానసికంగానూ డల్‌గా కనిపిస్తారు. తరచూ వాంతులు, వికారం వంటివి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. కండరాలు లాగేస్తున్నట్టుగా ఉంటుంది. మైగ్రేన్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇతర అనారోగ్యాలేమీ లేకున్నా ఇది నిత్యం బాధపెడుతుంది. అయితే, వీటన్నింటికీ ఒకే ఒక లోపం కారణం. అదొక్కటి సక్రమంగా శరీరానికి అందితే ఈ సమస్యలన్నీ మటుమాయం అవుతాయి. మరి ఆ ఒక్క లోపం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana cm revanth reddy launching tholi mudda breakfast scheme for anganwadi children in assembly premises

Anganwadi Breakfast Scheme | సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త పథకం.....

Anganwadi Breakfast Scheme: తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారాన్ని మెరుగుపరచే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ‘తొలి ముద్ద’(Tholi Mudda) పేరుతో ప్రత్యేక...
- Advertisement -
Chat on WhatsApp