Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshALLURI SITHARAMA RAJUచింతూరులో భారీ వరద.... 7 గేట్లను ఓపెన్ చేసి నీటిని విడుదల..

చింతూరులో భారీ వరద…. 7 గేట్లను ఓపెన్ చేసి నీటిని విడుదల..

-

Chat on WhatsApp

చింతూరు ఏజెన్సీలో రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు నది ఉప్పొంగి ప్రవహించడంతో భారీగా వరద నీరు డొంకరాయ్ జలాశయాలు చేరింది.

దీంతో అధికారులు అప్రమత్తమై 7 గేట్లను ఓపెన్ చేసి 1 లక్ష,11 వేలు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

సీలేరు నది ఉదృతంగా ప్రవహించడంతో శబరి నదికి వరద నీరు పోటెత్తుతుంది దీంతో చింతూరు ఏజెన్సీలోని ముంపు మండలాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

చింతూరు మోతుగూడెం ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించడంతో వాహనాలకు ఇబ్బంది తలెత్తుతుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Sensex and Nifty fall after five-day rally amid global tensions and rising crude oil prices

Sensex and Nifty | మిడిల్ ఈస్ట్ టెన్షన్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌ లాభాలకు...

Sensex and Nifty: భారతీయ ఈక్విటీ మార్కెట్లకు వరుసగా ఐదు రోజులుగా కొనసాగిన లాభాల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. అంతకుముందు అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ సంకేతాలతో మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ,...
- Advertisement -
Chat on WhatsApp