Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeSiddipetGajwelఆవాలతో కాళోజీ చిత్ర ఆవిష్కరణ: గజ్వేల్‌ వాసి ఘన నివాళి

ఆవాలతో కాళోజీ చిత్ర ఆవిష్కరణ: గజ్వేల్‌ వాసి ఘన నివాళి

-

Chat on WhatsApp

ప్రజాకవి పద్మవిభూషన్ కాళోజీ 110వ జయంతిని పురస్కరించుకుని కాళోజీ నారాయణరావు చిత్రాన్ని ఆవాలను ఉపయోగించి అత్యద్భుతంగా చిత్రించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కి చెందిన రామకోటి రామరాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రజల మనిషి తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షలను రగిలించిన ప్రజాకవి కాళోజీ అని,అక్షర రూపం దాల్చిన ఓ సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక అంటూ చైతన్యాన్ని చక్కగా చెప్పిన ప్రజాకవి కాళోజీ అని అన్నారు.
పుట్టుక నీది, చావు నీది బ్రతుకంతా దేశానిది అన్న కాళోజీ మాటలు మర్చిపోలేనివి అని, తెలుగు భాషా దినోత్సవ మూల కారకులు కాళోజి అని అన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

deloitte hiring 50000 employees in india amid global tech layoffs and ai transition

Deloitte Hiring | లేఆఫ్స్ ఒకవైపు.. హైరింగ్ మరోవైపు.. భారత్‌పై డెలాయిట్ భారీ ఫోకస్

Deloitte Hiring: టెక్ రంగంలో ఒకవైపు భారీగా ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా, మరోవైపు నియామకాల అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 ఉద్యోగాలను తగ్గించినట్లు నివేదికలు వెలువడగా, అదే...
- Advertisement -
Chat on WhatsApp