జనసేనలో కొణిదల నాగబాబుకు మంత్రి పదవి, వేడుకలు
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబుకి మంత్రి వర్గంలో చోటు దక్కడం పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ కి చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా, మర్రెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన సీతయ్య గారి తోటలో జనసేన పార్టీ కార్యాలయంలో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన నాగబాబుకి మంత్రి పదవి అందించడం పార్టీకి మరింత శక్తిని ఇచ్చే నిర్ణయమైందని, కష్టపడి పనిచేసిన వారిని గుర్తించేది పార్టీ పరిపాలన…
