Monday, March 23, 2026
Google search engine
HomeAndhra PradeshVijayawada-Hyderabad Highway Traffic | కిక్కిరిసిన విజయవాడ–హైదరాబాద్ రోడ్

Vijayawada-Hyderabad Highway Traffic | కిక్కిరిసిన విజయవాడ–హైదరాబాద్ రోడ్

-

Google search engine

Vijayawada-Hyderabad: సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరుగు ప్రయాణం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ వాహనాల రద్దీ నెలకొంది. ముఖ్యంగా చిట్యాల, పెద్దకాపర్తి, చౌటుప్పల్ ప్రాంతాల్లో వాహనాలు బారులుగా నిలిచాయి.

ALSO READ:United Airlines | ల్యాండింగ్ సమయంలో ఊడిన టైర్…తప్పిన ప్రమాదం

ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ జామ్ పరిస్థితి ఏర్పడింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాల కదలిక నెమ్మదిగా సాగుతోంది. దీంతో ప్రయాణికులు ఆలస్యానికి గురవుతున్నారు.

ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రద్దీ నేపథ్యంలో ప్రయాణికులు సహనం పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine