Wednesday, April 1, 2026
Chat on WhatsApp
HomeInterNationalUK on Iran War | ఇరాన్ యుద్ధంలో మేము భాగస్వామ్యం కాదు...కీలక ప్రకటన యూకే

UK on Iran War | ఇరాన్ యుద్ధంలో మేము భాగస్వామ్యం కాదు…కీలక ప్రకటన యూకే

-

Chat on WhatsApp

UK on Iran War: యునైటెడ్ కింగ్‌డమ్ ఇరాన్ యుద్ధంలో భాగస్వామ్యం కాదు అని స్పష్టంగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్, ఫ్రాన్స్, నాటో దేశాలు తనకు పూర్తి మద్దతు ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

ట్రంప్ యునైటెడ్ కింగ్‌డమ్ ఇరాన్ యుద్ధంలో పాల్గొనడం లేదని తీవ్రంగా వ్యాఖ్యానించగా, భవిష్యత్తులో నాటో కూటమి నుంచి బయటకు రావాలని సంకేతాలు ఇచ్చారు.

అయితే బ్రిటన్ వెనక్కి తగ్గకుండా ట్రంప్‌కు ఎదురుదాడి చేస్తూ కీలక ప్రకటనలు చేసింది. ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ పేర్కొన్నారు – “మనం ఇరాన్ యుద్ధంలో పాల్గొనము, బదులుగా గ్లోబల్ హార్ముజ్ సమ్మిట్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో సమస్యను పరిష్కరించాలన్నాం.

” స్టార్మర్, తమ నిర్ణయాలు బ్రిటన్ ప్రజలను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటారని, దేశ భవిష్యత్తు మరియు యుద్ధ ప్రభావాలపై జాగ్రత్తగా నిర్ణయించబడుతున్నాయని చెప్పారు.

అంతేకాక, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) ఈ ఘర్షణ కారణంగా యూరప్ ప్రాంతంలో ఇంధన సరఫరాపై ప్రభావం ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. యుద్ధానికి యూకే భాగస్వామ్యం కాకుండా, డిప్లమాటిక్ మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించాలన్నది ప్రధానమెసేజ్.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Anthropic AI Claude Code source code leak news illustration

Anthropic’s Claude Code | ఆంత్రోపిక్ కోడ్ లీక్…హ్యాకింగ్ కాదు, మానవ తప్పిదమే

Anthropic’s Claude Code: అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ "ఆంత్రోపిక్" ఇటీవల అనూహ్య వివాదంలో చిక్కుకుంది. సంస్థ అభివృద్ధి చేసిన "Claude Code" అనే ప్రోగ్రామింగ్ అసిస్టెంట్‌కు సంబంధించిన...
- Advertisement -
Chat on WhatsApp