Sunday, April 5, 2026
Chat on WhatsApp
HomeNalgondaNalgondaతెలంగాణ చిన్నారుల బ్యాక్ స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు ప్రయాణం

తెలంగాణ చిన్నారుల బ్యాక్ స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు ప్రయాణం

-

Chat on WhatsApp

తెలంగాణలో ప్రపంచ రికార్డు నెలకొల్పబోతున్న తెలంగాణ చిన్నారులు. బ్యాక్ స్కేటింగ్ లో తెలంగాణ రాష్ట్రంలో అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పబొతున్న చిన్నారులు. ఈ చిన్నారులు నల్లగొండ జిల్లాకి చెందిన కలకోట నవీన్ కుమార్, అశ్వనీ దంపతుల కుమారులు రాజేష్ కుమార్(13) ఉమేష్ కుమార్(12). వీళ్ళు స్కేటింగ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బ్యాక్వర్డ్ స్కేటింగ్ 300 కిలోమీటర్స్ నాన్ స్టాప్ మల్టీ టాస్కింగ్ లో ఈ ఘనత చేయబోతున్నారు.వీళ్ళ స్కేటింగ్ ఉదయం 06:00 లకి తెలంగాణలో రామోజిఫిల్మ్ సిటీ నుండి బయలు దేరి భద్రాచలం వరకు, ఈ రికార్డ్ నిర్వహణకు వరల్డ్ రికార్డ్ అధికారులతో పాటు మొత్తం ఆరు రికార్డుల అధికారులు హాజరవుతున్నారు. మధ్యానం 02: 30నిలకు ఖమ్మం జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్దకు చేరుకున్నారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు పూలు చల్లి స్వాగతం పలికారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

adivi sesh and mrunal thakur in dacoit movie trailer scene

Dacoit Movie | డెకాయిట్‌ మూవీ ట్రైలర్ విడుదల…అడివి శేష్, మృణాల్ కేమిస్ట్రీ హైలైట్

Dacoit Movie: అడివి శేష్‌ హీరోగా రాబోయే రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్‌’ ట్రైలర్ విడుదల అయింది. ఈ చిత్రాన్ని షానీల్ డియో దర్శకత్వం వహించారు. హీరోగా అడివి శేష్‌, హీరోయిన్‌గా మృణాల్...
- Advertisement -
Chat on WhatsApp