హైదరాబాద్‌ సంతతికి గర్వకారణం: వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా గజాలా హష్మీ విజయం

అమెరికా స్థానిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నాయకులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు.వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా డెమోక్రటిక్‌ పార్టీ నాయకురాలు గజాలా హష్మీ విజయకేతనం ఎగురవేశారు. ఈ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా చరిత్ర సృష్టించారు. హైదరాబాద్‌ మూలాలు కలిగిన ఆమె విజయంతో తెలుగు ప్రజల్లో గర్వభావం నెలకొంది. 1964లో హైదరాబాద్‌లో జన్మించిన గజాలా హష్మీ చిన్ననాటి రోజులు మలక్‌పేటలోని అమ్మమ్మ ఇంట్లో గడిపారు. ఆమె తాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆర్థిక…

Read More