Samajwadi Party leader | ప్రతాప్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. ఎస్పీ నేత లాల్ బహదూర్ యాదవ్ మృ*తి
Samajwadi Party leader: ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఓ కారుపై అకస్మాత్తుగా హై-మాస్ట్ బిల్బోర్డ్ స్తంభం కూలిపోవడంతో కారును నడుపుతున్న సమాజ్‌వాదీ పార్టీ నేత అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటన ప్రతాప్‌గఢ్ జిల్లాలోని బాబుగంజ్ మార్కెట్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద కొత్తగా హై-మాస్ట్ బిల్బోర్డ్ ఏర్పాటు పనులు కొనసాగుతున్న సమయంలో, అదే రహదారిపై వెళ్తున్న కారుపై నిర్మాణంలో ఉన్న…
