Ram Charan–Upasana Reveal Twins Names

Ram Charan Twins | కవలల పేర్లు ప్రకటించిన చరణ్–ఉపాసన

Ram Charan – Upasana Kamineni దంపతులు తమ కవలల పేర్లను అధికారికంగా వెల్లడించారు. జనవరి 31న ఒక బాబు, ఒక పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 11న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య చిన్నారుల బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తమ పిల్లల పేర్ల వెనుక ఉన్న భావాన్ని వివరించారు. బాబుకు “శివరామ్ (Shivram)”, పాపకు “అన్వీరా దేవి (Anveera Devi)” అని…

Read More