Surat Fire Accident | సూరత్ టెక్స్టైల్ బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం
Surat Fire Accident: గుజరాత్లోని సూరత్ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఏడంతస్తుల టెక్స్టైల్ భవంతిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలు ప్రారంభించారు. సూరత్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పారిక్ తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 20 నుంచి 22 అగ్నిమాపక వాహనాలు సంఘటనాస్థలిలో పనిచేస్తున్నాయి. మంటలు ప్రస్తుతం అదుపులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. ALSO…
