Telangana SSC 2027: తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక ఊరటనిచ్చింది. పరీక్షల సన్నాహాల్లో బిజీగా ఉన్న విద్యార్థులకు ఫీజు చెల్లింపునకు మరింత సమయం కల్పిస్తూ కొత్త షెడ్యూల్ను ప్రకటించింది. దీంతో గడువులోగా ఫీజు చెల్లించలేకపోయిన …
