Police investigation scene after the BRS–Congress clash in Suryapet

బీఆర్ఎస్–కాంగ్రెస్ ఘర్షణలో ఒకరు మృ*తి, పలువురికి గాయాలు

Suryapet News: సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మక రూపాన్ని దిద్దుకుంది. కర్రలు, రాళ్లతో జరిగిన పరస్పర దాడుల్లో ఒకరు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. మృతుడు బీఆర్ఎస్ వార్డు మెంబర్ అభ్యర్థి మామ ఉప్పుల మల్లయ్యగా గుర్తించారు. కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో మల్లయ్య తీవ్రంగా గాయపడి, ఆస్పత్రికి తరలింపు సమయంలో మార్గ మధ్యలో మరణించినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని సూర్యాపేట ప్రభుత్వ…

Read More