Rajigadu Rajayyadu: సినిమా టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తూ, విభిన్నమైన కథాంశంతో మరో కొత్త చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అల్తాఫ్ హసన్ ఇప్పుడు హీరోగా, దర్శకుడిగా తన కొత్త ప్రయత్నానికి …
