Sabarimala |శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు రద్దీతో తీవ్ర ఇబ్బందులు
శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు,మండల–మకర విలక్కు పూజల నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం, మంగళవారం రోజుల్లోనే రెండు లక్షల మందికి పైగా భక్తులు సన్నిధానాన్ని చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం, పంబ నుండి సన్నిధానం మార్గం వరకు తీవ్రమైన రద్దీ నెలకొంది. భారీ జనసందోహం కారణంగా భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ ద్వారా రోజుకు 90 వేల మందికి మాత్రమే దర్శనం అనుమతించాలనే నిర్ణయం…
