Ramoji Excellence Awards 2026: సమాజానికి విశేష సేవలందించిన ప్రతిభావంతులను గుర్తించి గౌరవించే వేదికగా రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026 నిలిచాయి. విజయవాడలో సోమవారం సాయంత్రం ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళావేదికలో …
Andhra Pradesh
