Rajinikanth Tirumala Darshan: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ తిరుమల శ్రీవారి సన్నిధిలో దర్శనం చేసుకున్నారు. శుక్రవారం తిరుమలకు చేరుకున్న రజినీ, శనివారం తెల్లవారుజామున వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేశారు. ముందుగానే ఏర్పాట్లు చేసిన టీటీడీ …
Andhra PradeshTIRUPATITirupati
