AP Weather Alert: రైతులకు కీలక హెచ్చరిక…అండమాన్లో తీవ్ర అల్పపీడనం
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్లో మరోసారి వాతావరణ మార్పులతో రైతులను భయాందోళనకు గురిచేస్తుంది. మళ్ళి వర్షాలు సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా సోమవారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిచే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుండగా, ఇది రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో ప్రత్యేక…
