CV Anand Reaction on Piracy:ఐ బొమ్మ కాకపోతే..మరో బొమ్మ వస్తుంది
కొందరిని సైబర్ క్రైమ్స్ నేరగాళ్లను అరెస్టు చేయగానే పైరసీలు ఆగిపోతాయి అనుకోవద్దు హోంశాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ వ్యాఖ్యానించారు.టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ హోంశాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ స్పందించారు. పైరసీ పూర్తిగా ఆగిపోదన్న వాస్తవాన్ని గుర్తుచేస్తూ, “ఒకరిని అరెస్టు చేయగానే నేరాలు ఆగవు. ఒకడు పోతే మరొకడు వస్తాడు. ఈ సైబర్ నేరాలు కొనసాగుతూనే ఉంటాయి” అని స్పష్టం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో “ఐబొమ్మతో పైరసీ ఆగిపోతుందా?” అని…
