Congress

INDIA Alliance | బిహార్ ఓటమి తర్వాత ఇండీ కూటమి బలోపేతం 

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమికి  గట్టిగానే ఎదురుదెబ్బ  తగిలింది. ఈ నేపథ్యంలో, కూటమి భవిష్యత్తుపై ఎదరైన సందేహాలకు కాంగ్రెస్ స్పష్టతనిచ్చింది. ప్రతిపక్ష ఇండీ కూటమిని బలోపేతం చేయడమే తమ ప్రధాన ప్రాధాన్యత అని కాంగ్రెస్ ప్రకటించింది. ఇండీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా కూటమిలో ఎలాంటి మార్పులేవీ జరగలేదని, ఇకముందు మరింత సమన్వయంతో ముందుకు సాగుతామని AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal) వెల్లడించారు. ALSO READ:PM Modi G20 Summit: దక్షిణాఫ్రికాలో జీ20 సదస్సుకు…

Read More

సుశాంత్ సింగ్ సోదరి దివ్యా గౌతమ్ బీహార్ అసెంబ్లీ బరిలో – లెఫ్ట్ పార్టీ టికెట్‌పై పోటీ

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి దివ్యా గౌతమ్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎంఎల్) తరఫున ఆమె దిఘా నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. దివ్యా గౌతమ్ గతంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) అధ్యక్షురాలిగా పనిచేశారు. విద్యార్థి ఉద్యమాల ద్వారా ప్రజల్లో గుర్తింపు పొందిన ఆమె, ఇప్పుడు రాజకీయ రంగంలో అడుగుపెడుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ టికెట్‌పై పోటీ చేసేందుకు రేపు నామినేషన్…

Read More