Mumbai Mayor Election Results

BMC Election 2026 Results | BJP డిప్యూటీ మేయర్ సంజయ్ ఘడి…మరి ముంబై మేయర్ గా…?

Mumbai Mayor Election: ముంబై మున్సిపల్‌ ఎన్నికల్లో దీర్ఘ ఉత్కంఠ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల ఫలితం తేలింది. బీజేపీ-శివసేన మధ్య కీలక పోటీ జరిగినప్పటికీ, మేయర్‌ పదవిని బీజేపీ సొంతం చేసుకుంది. రీతూ తాన్డే(Ritu Tande) బీజేపీ(BJP)కి చెందిన సీనియర్‌ నాయకురాలు, గతంలో గహత్కోపర్‌ నుంచి మూడుసార్లు కౌన్సిలర్‌గా గెలిచి, విద్యా కమిటీ ఛైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఈ అనుభవం బీఎంసీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని పార్టీ అంచనా. డిప్యూటీ మేయర్‌గా ఏక్‌నాథ్‌ షిండే…

Read More