MK Stalin ₹5000 scheme

Tamil Nadu | మహిళలకు ₹5,000 గిఫ్ట్ ఇచ్చిన MK Stalin…ఎందుకంటే ?

Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి “ఎంకే స్టాలిన్” మహిళలకు కీలక శుభవార్త చెప్పారు. కలైంగర్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1.3 కోట్ల మంది మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున నేరుగా జమ చేసినట్లు సీఎం ప్రకటించారు. ఈ మొత్తంలో రూ.2,000ను “సమ్మర్ స్పెషల్ సహాయంగా”, అలాగే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు ఇవ్వాల్సిన రూ.3,000ను ముందుగానే అందించినట్లు స్టాలిన్ తెలిపారు. మహిళలకు ఆర్థిక భద్రత, సంక్షేమం, సాధికారత, స్వయం ఉపాధి…

Read More

టీవీకే సభలో తొక్కిసలాట: మృతుల సంఖ్య 41కి | విజయ్ రూ.20 లక్షల పరిహారం

క‌రూర్, తమిళనాడు:తమిళ స్టార్ హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) రాజకీయ పార్టీ నిర్వహించిన ప్రచార సభలో ఘోర విషాదం నెలకొంది. కరూర్ జిల్లాలోని వేలాయుధంపాలెంలో జరిగిన సభలో తీవ్ర తొక్కిసలాట జరిగి, ఇప్పటివరకు 41 మంది ప్రాణాలు కోల్పోయారు, 80 మందికి పైగా గాయపడ్డారు. జన సంద్రమే ముప్పుగా మారింది శనివారం సాయంత్రం జరిగిన సభకు విజయ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. 41వ మృతి.. వైద్యుల గణాంకాల ప్రకారం…

Read More