Parliament winter session 2025 begins in New Delhi

Parliament Winter Session 2025: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం

Parliament winter session 2025: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు మొత్తం 15 రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ(lok sabha), రాజ్యసభల్లో(Rajya sabha) కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఇటీవల మరణించిన ఎంపీలకు తొలుత సంతాపం ప్రకటించనున్నాయి. అనంతరం సాధారణ చర్చలు, బిల్లుల ప్రవేశపెట్టడం, ప్రశ్నోత్తరాలు వంటి కార్యక్రమాలు కొనసాగుతాయి. ALSO READ:ఫ్లయింగ్ స్క్వాడ్ బెంగతో కాపీయింగ్ వెలుగులోకి | Osmania Degree Exam Mass…

Read More

బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో అగ్నిప్రమాదం, లోహియా ఆసుపత్రికి ఎదురుగా మంటలు

దేశ రాజధానిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు రిపోర్ట్. ఈ అపార్ట్‌మెంట్స్ రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రికి ఎదురుగా, ఎంపీల నివాస సముదాయం‌గా ప్రసిద్ధి చెందింది. ఇందులో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు నివసిస్తారు. మంటల సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాబా ఖరాగ్ సింగ్ మార్గ్‌లోని బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌కి 14 ఫైరింజన్లు మోహరించబడ్డాయి. దాదాపు ఒక గంటపాటు శ్రమించి, మంటలను అదుపులోకి తీసుకున్నారు.幸రాసు, మంటల…

Read More