AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో అరుదైన ఘట్టానికి సిద్ధమవుతోంది. తదుపరి ప్రధాన న్యాయమూర్తి (Chief Justice)గా జస్టిస్ లిసా గిల్ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం గురువారం తీసుకున్నది. …
